Naa Istam | Rana | Genelia | "నా ఇష్టం"లో రానాను మాయచేసే జెనీలియా
WD
కథ గురించి మాట్లాడుతూ.. ఏ పనిచేసినా స్వార్థంకోసం ఆలోచించే ఓ యువకుడు.. కృష్ణవేణి అనే అమ్మాయి కనపడ్డాక మాత్రం అతని రూటు మారుతుంది. ప్రతీదీ నా ఇష్టం అనే అతను ఇష్టాన్ని కూడా మార్చుకుంటాడు. అంతలా మార్చిన ఆమె వెనుక ఉన్న మాయ ఏమిటనేది? ఈ సినిమాలో ఆసక్తికరంగా ఉంటుందని అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ.. ప్రేమ, జీవితం చుట్టూ అల్లుకున్న కథ ఇది. ఎంటర్‌టైన్‌మెంట్, సెంటిమెంట్ ఎక్కువగా ఈ సినిమాలో ఓ పాటను మలేషియాలో త్వరలో చిత్రించనున్నామని తెలిపారు.