Tarun | Marriage | ccl | పెళ్లి ఇప్పుడే కాదు.. రెండేళ్ళ తర్వాతే: తరుణ్
లవర్‌బాయ్‌గా పేరుపొందిన బాలనటుడు తరుణ్.. ఇటీవల నటుడిగా గ్యాప్ తీసుకున్నాడు. కొన్ని కారణాల వల్ల వివాదాల్లో ఇరుక్కున్న ఆయన పెండ్లి విషయంపై పెద్ద చర్చ సాగుతోంది. ఈ విషయమై ఆయనను అడుగగా... ఇంకా పెండ్లికి చాలా టైమ్‌ముంది.. 1,2 రెండేళ్ళ తర్వాత పెండ్లిచేసుకోవాలనుకుంటున్నాను.. ఇప్పుడు పెండ్లి గురించి ఆలోచించే టైమ్ లేదు... అని చెప్పాడు.
త్వరలో జరుగనున్న తారల క్రికెట్ లీగ్ మ్యాచ్‌లో ఆడబోతున్నాడు. సిసిఎల్ మ్యాచ్ ఈ నెల 12న దుబాయ్‌లో ప్రారంభం కానుందనీ, కప్ గెలవాలనే సీరియస్‌గా ప్రాక్టీస్‌చేస్తున్నామనీ, ఆటతో పాటు ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయడమే ఇలాంటి కార్యక్రమాల ఉద్దేశ్యమని మా కెప్టెన్ వెంకటేష్ చెబుతుంటారని ఆయన అన్నారు.