Business man Hexa Platinum Disc Function | Varma | Mahesh | "బిజినెస్మేన్"లో నేను వేలు పెడితే పోయేది: రాంగోపాల్ వర్మ
WD
బిజినెస్మేన్ పూరీ జగన్నాథ్ ప్రతిభ, దానికి తగ్గట్లు మహేష్ బాబు డెడికేషన్ వల్ల సూపర్ హిట్టయిందన్నారు. బిజినెస్మేన్ రూపకల్పనలో పూరీకి మీరేమైన సూచనలు, సలహాలు ఇచ్చారా..? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. తాను వేలు పెడితే చిత్రం టోటల్‌గా పోయేదని స్పందించారు.