Vipranarayana | Nagarjuna | ఆధ్యాత్మిక ప్రపంచంలో నాగ్... విప్రనారాయణకు ఓకే
FILE
ఇదిలా ఉండగా, ఈగ ఆడియో వేడుకలో... నాగార్జున కొద్దిగా నలతగా కన్పించారు. ఐ డ్రాప్స్ వేసుకోవడం కన్పించింది. దీన్ని ఫొటోగ్రాఫర్లు బంధించేశారు. దీనిపై రకరకా కథలు పుట్టుకొచ్చాయి.
కంటికి సంబంధించి ఏదో అయిందని.. కానీ ఇవేవి కాదనీ.. ఓవర్ స్ట్రెయిన్ అవడం వల్ల కళ్లు మండుతుండటంతో అలా వేసుకున్నారని శిరిడీసాయి యూనిట్ చెబుతోంది.