త్రిష, ఖుష్బూలతో కలిసి రాత్రంతా చిందులేసిన ప్రభుదేవా
File
FILEఅక్కడ చిత్రపరిశ్రమకు చెందిన ఆయన స్నేహితులు చాలామంది ఆయన కోసం ఎదురుచూస్తూ ఉన్నారట. దర్శకులు శంకర్, విజయ్, సూర్య, త్రిషా, విశాల్, జయం రవి, ఆయన భార్య ఆర్తి, ఖుష్బు, ఆమె భర్త సుందర్, హేరీస్ జయరాజ్, విజయ్ ఆంటొనీ మొదలైనవారు ప్రభుదేవా పుట్టిన రోజు వేడుకలో పాల్గొని చిందులు వేస్తూ, రాత్రంగా సరదా సరదాగా గడిపారట.
తన స్నేహితులు విజయ్, విశాల్, జయం రవి మరియు ప్రభుదేవాలతో కలిసి సంతోషంగా చిందులు వేసి మురిసిపోయిన త్రిష "కొన్ని సందర్భాలలో మాత్రమే మనం సంతోషంగా ఉండగలం. ప్రభుదేవా ఇంటిలో జరిగిన విందు అటువంటిదే. చాలా రోజుల తర్వాత అందరం కలిసి సంతోషంగా గడిపాం" అని చెప్పిందట.
