Racha Record Collections | ram Charan | Tamannah | రచ్చ రికార్డు కలెక్షన్లు.. తొలిరోజే రూ.8.5 కోట్లు వసూళ్లు
WD
తొలిరోజే ఇంతటి భారీ కలెక్షన్లను వసూలు చేయడం సినీ ఇండస్ట్రీలోనే ఆల్‌టైమ్ రికార్డని అభిమానులు అంటున్నారు. ముఖ్యంగా రాయలసీమ, తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో రచ్చ.. దూసుకు పోతోంది.
కాగా ఈ వేసవి స్పెషల్ సినిమాల్లో తొలి చిత్రంగా విడుదలైన రచ్చ విజయవంతంగా ప్రదర్శించబడటంపై ఇండస్ట్రీ ఆనందం వ్యక్తం చేస్తోంది. ఐపీఎల్ క్రికెట్ పోటీలు జరుగుతున్నన్నప్పటికీ రచ్చకు ప్రేక్షకులు తాకిడి ఎక్కువగా ఉండటంపై దర్శకనిర్మాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.