Poolarangadu | 50 Days | Sunil | 50 రోజులు పూర్తి చేసుకున్న పూలరంగడు చిత్రం
WD
ఏప్రిల్ 7కు 50 రోజులు పూర్తి చేసుకుంటోంది. ఈ చిత్ర విజయానికి సిక్స్‌ప్యాక్, మ్యూజిక్ బాగా ప్లస్ అయ్యాయి. ప్రేమకావాలి తర్వాత మా బేనర్‌లో పూలరంగడు మరో సూపర్‌హిట్ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు అని అన్నారు.