Gabbar Singh Audio | April 15Th | Pavan Kalyan | 15న గ్రాండ్‌గా పవన్ కళ్యాణ్ గబ్బర్‌సింగ్ ఆడియో
WD |
పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే నెంబర్‌వర్‌గా నిలబడ్డమే కాకుండా రికార్డుల కలెక్షన్లు తీసుకువస్తుంది. మా దర్శకుడు హరీష్ శంకర్ ఎక్స్‌ట్రార్డినరీగా తీస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమాకు హైలైట్. మే నెలలో సినిమాను విడుదల చేస్తున్నాం అన్నారు.