Hate Story | Bollywood | Nude Scenes | Jism 2 | Sunny Leone | హేట్ స్టోరీ.. నగ్నంగా నటించేందుకు హీట్ హీరోయిన్లు పరుగెడుతున్నారా..?!!
WD |
WD |
నగ్నత్వాన్ని క్యాష్ చేసుకునే కొత్త ఫార్ములాలతో ఇపుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఒకప్పుడు మాధురీ దీక్షిత్ నాభీ నృత్యాలు చేస్తే ముక్కు మీద వేలేసుకున్న జనం ఇపుడు హీరోయిన్ల ఎద అందాల ఊపులను చూసి విస్తుపోతున్నారు. అయినా తారామణులు తమ అందాలను ఎలా కావాలంటే అలా ఊపేందుకు.. చూపించేందుకు సిద్ధమైపోతున్నారు.