Mahesh Babu, Kajal Agarwal, | మహేష్ - కాజల్ డ్యాన్స్... లేచిన దుమ్ము.. మహేష్ అస్వస్తత
WD
శుక్రవారం రాత్రి రామ్‌లక్ష్మణ్ ఫైటర్స్ నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. శనివారంనాడు కాజల్, మహేష్‌పై ఓ పాటను కూడా చిత్రీకరించారు. దీనివల్ల ఫ్లోర్‌లో తలుపు మూసేయడంతో డాన్స్ చేసేటప్పుడు ఏర్పడిన దుమ్ము వల్ల కాస్త అస్వస్తతకు గురయ్యాడని దర్శకుడు చెప్పారు.
ఈ చిత్రం గోవా నేపథ్యంలో సాగుతుంది. ఇందులో తన బాడీని మహేష్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. దూకుడు చిత్ర నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవీశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.