Endukante Premanta | Ram | Tamannah | Dasari | రామ్ చిన్నప్పుడు పరీక్షలు రాసేవాడుకాదు: దాసరి
WD
ఈ కార్యక్రమంలో రవిజేత ఆడియోను ఆవిష్కరించారు. అనంతరం రవితేజ మాట్లాడుతూ- తమన్నా నా ఫేవరేట్ హీరోయిన్. రామ్‌కు పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నానని చెప్పాడు. జీవి ప్రకాష్ సంగీతం అద్భుతంగా ఉందని అన్నారు.
తమన్నా మాట్లాడుతూ, రెడీలో ఓ చిన్న క్యారెక్టర్ చేశాను. అప్పటినుంచి స్రవంతి మూవీస్‌లో చేయాలనే నాడ్రీమ్. అది ఎందుకంటే ప్రేమంటతో నెరవేరింది. సంగీతం చాలా బాగా వచ్చింది అని చెప్పింది.