1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Pavan Kalyan Police

Gabbar Singh | Pavan Kalyan Police | పవన్ కల్యాణ్ "గబ్బర్ సింగ్" పోలీసు శాఖను కించపరిచేదిగా ఉంటేనా...

గబ్బర్ సింగ్
WD
పవన్ కల్యాణ్ చిత్రం గబ్బర్ సింగ్ వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రంలో పోలీసు శాఖను కించపరిచే సన్నివేశాలున్నాయంటూ తమకు వార్తలు అందాయని పోలీసు అధికారుల సంఘం తెలిపింది.

ఒకవేళ గబ్బర్ సింగ్ చిత్రంలో పోలీసు శాఖను కించపరిచే విధంగా సన్నివేశాలున్నట్లయితే తక్షణమే వాటిని తొలగించాలని సంఘం డిమాండ్ చేసింది. అవమాన పరిచే సన్నివేశాలతోనే చిత్రాన్ని విడుదల చేస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT