Actor Nani | Marriage | Gifts | నాన్సెన్స్ అది గౌరవంగా ఇచ్చింది: నాని
WD
సినిమా హీరో కాకముందే వారు నాకు తెలుసు. హీరో అయ్యాక వారే ఇస్తున్న గౌరవం.. దీన్ని పెద్దది చేయవద్దని అన్నాడు. తన స్నేహితురాలు అంజనతో ఈ నెల 12న వైజాగ్‌లో నిశ్చితార్థం జరిగింది. పెండ్లి మాత్రం వైభవంగా జరుగుతుందనీ, ఇండస్ట్రీ పెద్దలంతా వస్తున్నారని చెప్పారు.
ఆ వివరాలు త్వరలో చెబుతానని ప్రకటించారు. మా స్నేహితుల ద్వారా పరిచయమైన అంజన.. చాలా మంచిమనిషి. నన్నెంతో ప్రోత్సహించేది. పరిచయం ప్రేమగా మారింది. ప్రస్తుతం నాని నాలుగు చిత్రాల్లో బిజీగా ఉన్నాడు. గౌతమ్ మీనన్ సినిమా త్వరలో విడుదలకానుంది.