1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Belly

Breast | Belly | Nude | Actress | Tollywood | Bollywood | Hollywood | ఎద నుంచి నాభీ... నాభీ నుంచి నగ్నం... ఇదీ క్రేజీవుడ్స్ ఫార్ములా

టాప్ లెస్
సినిమాల్లో నగ్నత్వాన్ని ముందుగా ప్రేక్షకులకు ప్రదర్శించింది హాలీవుడ్ ఇండస్ట్రీనే. ఐతే హాలీవుడ్ సినిమాల్లోని నగ్న దృశ్యాలను కత్తిరించి అర్థనగ్న దృశ్యాలతో భారత్‌లో విడుదల చేసేవారు డిస్ట్రిబ్యూటర్లు. అలాంటి అర్థనగ్న చిత్రాలను చూస్తేనే కళ్లుమూసుకునేవారు మన జనం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. హాలీవుడ్ ఇండస్ట్రీని తలదన్నే పరిస్థితి దాదాపు ఇండియన్ ఇండస్ట్రీకి వచ్చేసినట్లే కనబడుతోంది.
WD

ఒకప్పుడు మాధూరీ దీక్షిత్ నాభీ నృత్యాన్ని చేస్తే ఇదేమి మాయ"రోగం" అంటూ బుగ్గలు నొక్కుకున్న జనం, ఆ తర్వాత మెల్లిమెల్లిగా అలాంటి నాభీలు నృత్యాలను ఆస్వాదించేయడం జరిగిపోయింది. ప్రతి సినిమాలోనూ ఐటమ్ సాంగుల రూపంలో చూడాల్సిన పరిస్థితి వచ్చేసింది.

WD

ఈ నాభీ నృత్యాల్లో సైతం కొత్త ఒరవడిని చూపారు బాలీవుడ్ తారలు. నాభీకి మరీ దిగువన వస్త్రాన్ని లాగించేసి అక్కడి ప్రదేశాన్ని మరింత విశాలం చేస్తూ బెల్లీ డ్యాన్సులతో కుర్రకారుకు కిక్కెక్కించే పనిలో ఇప్పుడు చాలామంది తారలు ఉన్నారు. కొందరు తారామణులయితే నాభీ కింద వస్త్రం ఇంకా జరపాలా..? అంటూ డైరెక్టుగా డైరెక్టర్నే అడిగే స్థాయికి వచ్చేశారు.
WD

నాభీ ఊపులు అలా ఉంటే... ఎద ఎత్తులను మరింత పెంచుకుని నాట్యం చేయడం ఐటమ్ గాళ్స్‌కు మహా ఫ్యాషనయిపోయింది. ముఖ్యంగా భారీ ఎద సంపదతో టాలీవుడ్ ఇండస్ట్రీని గుల్లగుల్ల చేసింది ఎవరో అంటే ముమైత్ ఖాన్ పేరు చెబితే... కోలీవుడ్ నుంచి నమిత అని చటుక్కున చెప్పేస్తుంటారు. చిత్రం ఏంటంటే... నమిత ఒళ్లు తగ్గించుకోమని ఎవరయినా సలహా ఇస్తే.. నా అభిమానులు బాధపడిపోతారని సెలవిస్తుందట.
WD

ఇప్పుడు ఇదే ఎద ప్రదర్శనల ఫార్ములాను పాటిస్తున్నవారు ఇండియన్ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ఒకప్పుడు వక్ష సంపదను ప్రదర్శిస్తూ ఏ హాట్ డ్రింక్ సన్నివేశాల్లోనో జయమాలిని, జ్యోతిలక్ష్మి లాంటివారు డ్యాన్సులేసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. కాజల్ అగర్వాల్, తమన్నా... ఇలా ఒకరేమిటి... ఎవరయినా ఎద అందాలను ప్రదర్శించేందుకు ఓకే ఓకే చెప్పేస్తున్నారు. ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఇక్కడ కూడా సేమ్ ఫార్ములానే. ఎద లోతుల్ని మరింత చూపేందుకు వస్త్రాన్ని ఇంకాస్తా దింపాలా.. అనే మాట కామనే.
FILE

ఇక నగ్నం గురించి మాట్లాడుకోవలసి వస్తే... హాలీవుడ్ నుంచి ఇది డైరెక్టుగా బాలీవుడ్‌కి దిగిపోయింది. అంతకుముందు పూజాభట్ లాంటివారు ఎద అందాలపై పెయింటింగులు వేసుకుని నగ్నంగా ప్రదర్శించేశారు. ఆ తర్వాత మరికొంతమంది అదే బాటలో నడిచారు. నేహాధూపియా, కరీనాకపూర్, పూనమ్ పాండే వంటివారు దాదాపు టాప్‌లెస్ ప్రదర్శనలను ఎప్పుడో చేసేశారు.
FILE

తాజాగా పోర్న్ స్టార్స్‌కి బాలీవుడ్ ఇండస్ట్రీ ద్వారాలు తెరిచింది. నటి కాని నగ్న సుందరి పోర్న్ వీడియాల్లో కనిపించే భామ, ఇంటర్నెట్లో రేటు కట్టి సెక్స్ దృశ్యాలను వీక్షించవచ్చు అని డిమాండ్ చేసే సన్నీ లియోన్‌ను ఆహ్వానించి, ఆమెతో రెచ్చగొట్టుడు చిత్రాలను నిర్మిస్తున్నారు బాలీవుడ్ నిర్మాతలు. జిస్మ్ 2 చిత్రంలో ఆమెకు నటన రాకపోయినా అందాల ప్రదర్శనలో దూసుకుపోయింది. పనిలోపనిగా ఇండియాలోనూ పోర్న్ ఇండస్ట్రీని పరిచయం చేయాల్సిన అవసరం ఉందని పళ్లికిలిస్తూ చెప్పేస్తోంది. మరి ఆమె సన్నాయి నొక్కులను బాగా ఆకళింపు చేసుకునే దర్శకనిర్మాతలు ఎవరయినా ఉంటే ఆ పనీ చేస్తారేమో...?!!
About Writer
Venkateswara Rao. I
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి