1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. కథనాలు
  6. Oscar

Ega Cinema | Oscar | Tollywood | ''ఈగ''ను ఆస్కార్‌కు తీసుకెళితే...?! కొడుతుందా..?!!

ఈగ సినిమా
WD
ఇదే ఆలోచనను ఇటీవలే చిత్రాన్ని ప్రత్యేకంగా చూసిన కొంతమంది ప్రముఖులు రాజమౌళికి సూచించారు. అసలు ఆయన ఆలోచన రావడం కోసం అలా చేశారని అంటున్నారు కొంతమంది జనం. అసలు విషయం ఏమంటే.. ఈ చిత్రానికి గ్రాఫిక్స్‌ చేసింది హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌. ప్రతి కదలికను ఆయన వారిని ఉపయోగించుకున్నారు.

అందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొందరు టెక్నీషియన్స్‌ కూడా పనిచేశారు. ఈగ చేసిన జిమ్మిక్కులు అందరినీ ఆకట్టుకున్నాయి. తెలుగు చిత్ర రంగంలో ఇదొక గొప్ప థ్రిల్‌. త్వరలో ఈ చిత్రాన్ని భారత్‌ తరఫున ఆస్కార్‌ బరిలో నామినేట్‌ చేయాలనే ఆలోచనలో నిర్మాత ఉన్నారు.

ఫారిన్‌ లాంగ్వేజ్‌ కోటాలో ఈ చిత్రాన్ని పంపించనున్నారు. ఈగ కొంతమంది హీరోలను ఇమిటేట్‌ చేస్తూ స్టెప్‌లు కూడా వేసింది. ఇది చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ అని చూసినవారు చెప్పారట. హిందీలో తీస్తున్న ఈ చిత్రంలో సల్మాన్‌, హృతిక్‌ రోషన్‌‌ను ఈగ ఇమిటేట్‌ చేస్తూ డాన్స్‌ చేయనుందట.
About Writer
Venkateswara Rao. I
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి