Vishnu | Hansika | Denikaina Ready Cinema | విష్ణు, హన్సికల ''దేనికైనా రెడీ'' షూటింగ్ పూర్తి
WD
దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ, విష్ణు కెరియర్‌లో కొత్తకోణంలో ఉంటుంది. ఆద్యంతం వినోదాత్మకంగానూ లవ్, యాక్షన్ అంశాలతోనూ ఈ చిత్రముందని తెలిపారు. ఈ నెలాఖరులో ఆడియోను అక్టోబర్‌లో సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపారు.
విష్ణు కవలలు అవైనా, వివైనా సమర్పిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చక్రి, కెమెరా: సిద్దార్థ్, మాటలు: మరుధూరి రాజా, కథా సంకలనం: బివిఎస్ రవి, స్క్రీన్‌ప్లే: వెంకట్, గోపీమోహన్.