{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/articles/1303/26/1130326065_1.htm","headline":"మార్చి 27 రామ్ చరణ్ పుట్టినరోజునాడు ''ఎవడు'' ఫస్ట్‌లుక్","alternativeHeadline":"మార్చి 27 రామ్ చరణ్ పుట్టినరోజునాడు ''ఎవడు'' ఫస్ట్‌లుక్","datePublished":"Mar 26 2013 16:19:47 +0530","dateModified":"Mar 26 2013 16:18:48 +0530","description":"మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజుతోపాటు హోలీ పండుగ సందర్భంగా రామ్ చరణ్ తేజ, శ్రుతి హాసన్ నటించిన 'ఎవడు' ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు. రచ్చ, నాయక్ తర్వాత రామ్‌చరణ్ హీరోగా శృతిహాసన్, అమిజాక్సన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'ఎవడు'. మున్నా, బృందావనం దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్‌లుక్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 27న బుధవారంనాడు విడుదల చేస్తున్నారు.","keywords":["ఎవడు ఫస్ట్ లుక్, రామ్ చరణ్, పుట్టినరోజు, మార్చి 27, శ్రుతి హాసన్, దిల్ రాజు, Yevadu first look to come out on Ram Charans birthday, Ram charan birth day, shruthi hassan, Dil Raju"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"Venkateswara Rao. I","url":"http://telugu.webdunia.com/entertainment/silverscreen/articles/1303/26/1130326065_1.htm"}]}