మాక్జిమ్ కవర్‌పై పోర్న్ స్టార్‌లా శృతిహాసన్... శ్రుతి చాలా హాట్ గురూ...
FILE
మాక్జిమ్ పత్రికకు ఇచ్చిన శ్రుతి హాసన్ ఫోటోలో ఎద అందాల వొంపులన్నిటినీ ప్రదర్శిస్తున్నట్లుగా ఉంది. ఇక తొడల అందాలను కూడా చూపించేస్తూ కూచుంది. శరీరానికి అతుక్కుని ఉన్న బిగుతైన దుస్తులు ధరించి ప్రదర్శన ఇచ్చిన శ్రుతి హాసన్ ఫోటోలను చూసి కుర్రకారు మాత్రం తెగ చొంగ కార్చుకుంటున్నారట. ఈ హాటెస్ట్ ఫోజులను చూసిన సౌత్ ఇండస్ట్రీ ఆమె వైపు గుడ్లప్పగించి చూస్తోందట. ఇక ఆఫర్ల పంట పండుతుందేమో... వెయిట్ అండ్ సీ.