రాజమౌళి ''బహుబలి'' కథ కాపీవా...? ఇద్దరు వీరుల ఆధిపత్య పోరు!
File
FILEనిజానికి రాజమౌళి సినిమాల్లో అక్కడక్కడ హాలీవుడ్ సినిమాల ప్రభావం ఉంటుంది. మగధీరలో మిత్, గ్లాడియేటర్ ఛాయలు కనిపిస్తాయి. మర్యాద రామన్న కూడా అవర్ హాస్పటాలిటీ అనే సినిమాకి కాపీనే. ఈగ కాక్రోచ్ అనే ఓ లఘు చిత్రానికి స్ఫూర్తిగా తీసింది. మరి బహుబలి కథ ట్రాయ్ అనే సినిమాలోనిదట. ఆ సినిమా ఇద్దరు వీరుల ఆధిపత్య పోరు ఉంటుంది. బహుబలి కథ కూడా అలానే ఉంటుందట. ట్రాయ్‌లో వాడిన ఆయుధాలు, కాస్ట్యూమ్స్ ఇవన్నీ బహుబలిలోనూ కనిపిస్తాయట. అయితే రాజమౌళి కథ కాపీ చేశాడా లేదంటే సొంతంగా రాసుకున్నాడా తెలియాలంటే మరో సంవత్సరం ఆగాల్సిందే!