మిల్కీ బ్యూటీ తమన్నా ఒకప్పుడు టాలీవుడ్ నెంబర్‌వన్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ సినిమాలు చాలవన్నట్లు బాలీవుడ్‌కు జంప్ అయిన తమన్నా...ఇప్పుడు చేసిన తప్పుకు పశ్చాత్తాప పడుతోంది. సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా మంచి కెరీర్‌ను మలుచుకుంటున్న సమయంలో వున్నట్టుండి హిందీ సినిమా పరిశ్రమకు లగెత్తింది.