మంచు విష్ణు- మెహన్ బాబుల ''రౌడీ'' రాగాలు.. తిరుపతిలో!
FILE
ఇందులో మోహన్‌బాబు సరసన జయసుధ నటించగా, విష్ణు సరసన శాన్వి నటించింది. ఈ చిత్రాన్ని రికార్డు స్థాయిలో అతి తక్కువ రోజుల్లో షూటింగ్ చేశారు. అదేవేగంతో ఈనెల 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి తిరుపతిలోని మోహన్ బాబు విద్యాసంస్థ శ్రీ విద్యానికేతన్ ప్రాంగణంలో ఈ నెల 20న గ్రాండ్‌గా ఈ వేడుకను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.