మేకప్ వేసుకోవడం మామూలే. కానీ లడ్డూ బాబు గెటప్ వేయాలంటే దానికి చాలా టైమ్ పడుతుంది. రోజుకు నాలుగు గంటలు పట్టేది. మామూలుగా అల్లరి నరేష్‌కు చెమటలు పడుతుంటాయి. సినిమా బిగినింగ్‌లో నాలుగు గంటలు పట్టింది. చాలా కష్టంగా మేకప్ వేసుకున్నాడు. పాత్ర తీరు బాగా నచ్చింది. అందుకే రెడీ అయ్యాడు. ఈ పాత్రను ఇతనే చేయగలడు అని దర్శకుడు రవిబాబు అన్నారు. అల్లరి నరేష్‌తో కొత్త గెటప్‌తో 'లడ్డూబాబు'గా తీసుకొచ్చారు.