దైవ దర్శనాల్లో నిమగ్నమైన 'సూపర్' గర్ల్
'సూపర్' గార్ల్‌గా తెలుగు వెండి తెరకు పరిచయమైన హీరోయిన్ అనుష్క. ఆమెను అక్కినేని నాగార్జున తెలుగుకు పరిచయం చేయడం, తర్వాత సుమంత్‌తో నటించడం వల్ల ఆమెకు అక్కినేని కుటుంబంతో సన్నిహిత్యం ఎక్కువగా ఉందని రాజధాని ఫిల్మ్ వర్గాలు పేర్కొంటుంటాయి. అయితే.. రవితేజ హీరోగా వచ్చిన విక్రమార్కుడు చిత్రం తర్వాత మంచి బిజీ హీరోయిన్‌గా మారిన అనుష్కకు ఇటీవలి కాలంలో దైవభక్తి కూడా ఆధికమైందని అంటున్నారు.
అందుకోసం శ్రీవారిని దర్శించుకున్న అనుష్క అక్కడ నుంచి అటే.. శ్రీకాళహస్తికి వెళ్లి నవగ్రహాలకు పూజలు కూడా చేయించిదట. ఇందుకుకారణం లేకపోలేదు. ఇటీవలి కాలంలో అనుష్కపై లేనిపోని పుకార్లు వచ్చాయి. కెమరామెన్ సెంథిల్‌తో ప్రేమాయణంలో పడిందని కొందరు, మరికొందరు మాత్రం ఆమెకు అగ్రహీరో కుమారుడుతో సన్నిహితంగా ఉందని పేర్కొంటున్నారు. ఇలాంటివి నచ్చని అనుష్క... మనశ్శాంతి కోసం పూజలు పునస్కారాలు చేస్తున్నట్టు వినికిడి.