తెరచాటు అభిమాన హీరో ప్రభాస్: ''పోకిరి'' పిల్ల
'పోకిరి' చిత్రంలో తన నటన ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఇలియానా తన మనస్సులోని మాటను స్వయంగా వెల్లడించింది. ముఖ్యంగా ఆమెకు ఇటీవల ఆబార్షన్ అయినట్టు వార్తలు కూడా వచ్చాయి. వీటిని తొలుత తీవ్రంగా ఖండిచిన ఇలియానా తర్వాత మాత్రం నోరుమెదపడం లేదు. ఎందుకంటే.. ఫిల్మ్ నగర్ వర్గాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారడంతో ఏమి చేయాలో తోచలేదట.
అందుకే నటి రమ్యకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఓ ఎఫ్‌ఎం కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ఇలియానా గుసగుసలపై పెదవి విప్పంది. తెరపై నాకు నచ్చిన హీరో ప్రిన్స్ కాగా.. తెరచాటున మాత్రం హీరో ప్రభాస్ అని నిర్మొహమాటంగా తెల్చి చెప్పింది. సో.. తనపైవచ్చి పుకార్లకు ఇలియానే సమాధానం చెప్పడంతో సమస్య సద్దుమణిగినట్టేనని ఫిల్మ్ వర్గాలు భావిస్తున్నాయి.