ఇంటర్నెట్‌లో త్రిష బాడీ మసాజ్ సీన్..?
|
కథానాయక త్రిషే ఈ క్లిప్పింగ్‌ను సర్క్యులేట్ చేసేందుకు ఓ ప్రముఖ ఆయుర్వేదిక్ సెంటర్ వారికి అనుమతిచ్చిందని వార్తలు సైతం వచ్చాయి. ఇదే విషయాన్ని త్రిష తల్లి దగ్గర ప్రస్తావిస్తే ఆ సంగతి తెలియదని చెప్పటం విశేషం. గతంలో త్రిష బాత్ రూమ్ ఎపిసోడ్ విషయం కూడా పెద్ద సంచలనాన్ని సృష్టించిన విషయం విదితమే.
- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..
