సాటి హీరోయిన్లపై బాంబు పేల్చిన సమీరా రెడ్డి
చలనచిత్ర పరిశ్రమలోకి వచ్చే ప్రతి హీరోయిన్లు ప్రతి ఒక్కరు తమ కన్నెత్వాన్ని అర్పించి అవకాశాలు కొట్టేస్తున్నారని బాలీవుడ్ భా సమీరా రెడ్డి బాంబులాంటి వార్తను పేల్చారు. ముఖ్యంగా ఏ హీరోయిన్ ఎవరి వద్ద పడుకుంటుందో తనకు బాగా తెలుసునని, కావాలంటే వారి జాబితా ఇస్తానని ప్రకటించింది. అయితే తాను మాత్రం అవకాశాల కోసం ఇలాంటి దిగజారలేదని ఈ భామ సమర్థించుకోంటోంది. కొంతమంది హీరోయిన్లు అవకాశాల కోసం హీరోలను అందుకోసం కలుస్తారు.
అయితే అలాంటి పనులు నేను చేయను. నేను నా ఆత్మను అమ్ముకోదలుచుకోలేదు. నాకు చేతిలో బోలెడు అవకాశాలు ఉన్నాయి. అంటూ కుండబద్దలు కొట్టినట్టు సమీరా చెపుతోంది. అయితే సమీరా రెడ్డికి మాత్రం తన ఆత్మను అమ్ముకోకుండానే అవకాశాలు వస్తున్నాయా అని కొందరు హీరోయిన్లు ప్రశ్నిస్తున్నారు.

- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..