ఆంగ్ల చిత్రంలో నగ్నంగా నటించిన నమిత..?
|
ఈ అంగ్ల చిత్రంలో నటించేందుకు కారణం కూడా లేకపోలేదని టోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో నమితకు సినీ అవకాశాలు లేకుండా పోవడంతో.. 'మాయ' అనే ఆంగ్ల చిత్రంలో నటించేందుకు అంగీకరించిందనీ, ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఈ చిత్రంలో వ్యభిచారిణి పాత్రలో నమిత 90 శాతం షూటింగ్‌ను పూర్తి చేసిందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.
అయితే.. ఇందుకు మనస్పూర్తిగా ఇష్టం లేకపోయినప్పటికీ.. ఒప్పందం ప్రకారం.. కొన్ని సీన్‌లలో నమిత నగ్నంగా నటించినట్టు వినికిడి. ఇంతలో తమిళం, తెలుగు చిత్రాల్లో బిజీ హీరోయిన్‌గా మారడంతో 'మాయ' చిత్రాన్ని పూర్తి చేసేందుకు నిరాకరించినట్టు కోడంబాక్కం వర్గాలు భొగట్టా.
