ఇంటర్నెట్‌లో మాళవిక "శోభనం" దృశ్యాలు..!
|
తన శోభనం రాత్రి భర్తతో గడిపిన శృంగార సన్నివేశాలు ఇపుడు ఇంటర్నెట్, సెల్‌ఫోన్లలో ప్రత్యక్షమవుతున్నాట. భార్యాభర్తలు ఇద్దరు తప్ప మూడో వ్యక్తికి ప్రవేశం లేని శోభనం రాత్రి సన్నివేశాలు రహస్యంగా కెమెరాలకు చిక్కడం మాళవికకు అంతుచిక్కడం లేదు. తన బెడ్‌రూమ్‌లో రహస్య కెమరాలను ఎవరి పెట్టి ఉంటారన్నదానిపై మాళవిక పరిపరి విధాలుగా ఆలోచిస్తోందట.
ఆమె అనుమాన నేత్రాల నుంచి భర్త కూడా తప్పించుకోలేకపోతున్నాట. ఇక మీదట సెక్సీ సన్నివేశాల్లో నటించబోనని ఆమె శపధం చేసుకున్న సమయంలో ఈ క్లిప్పింగ్స్ ఆమెను పలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. భర్త కళ్ళెదుటే... బాయ్ ఫ్రెండ్స్‌తో ధైర్యంగా తిరిగిగొచ్చే మాళవికకు ఇంత పెద్ద కష్టమొస్తుందని ఎవరూ ఊహించి ఉండరు.
