మిడ్డీ డ్రస్సుల్లో అందాలు ఆరబోస్తున్న ప్రియామణి
|
ముఖ్యంగా హీరోయిన్లు త్రిష నుంచి టాబు వరకు మిడ్డీ డ్రస్సులతో వివిధ ఫంక్షన్లకు హాజరై.. ఆ ఫంక్షన్లకు ప్రత్యేక శోభను తెస్తున్న విషయం తెల్సిందే. తాజాగా ఆ కోవలో మలయాళ భామ ప్రియామణి కూడా చేరింది. అటు తమిళం, ఇటు తెలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్న ప్రియామణి తాజాగా 'పందెంకోడి' హీరో విశాల్ హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలో మిడ్డీ డ్రస్సులతో నర్తించి అదరగొట్టినట్టు వినికిడి.
సినిమాలో వేసుకున్న డ్రెస్‌తోనే ఒక ఆడియో ఫంక్షన్‌కు కూడా హాజరై ఆ ఫంక్షన్‌కు హైలైట్‌గా నిలిచిందట. హైదరాబాద్‌లో ఉంటే సినిమాలే కాకుండా నైట్ క్లబ్‌లలోనూ హాట్‌గా కనిపించే ప్రియామణికి సినిమాల్లో మిడ్డీ తన తొడల అందాలను చూపించడం పెద్ద విషయమేమీ కాదని చిత్రపరిశ్రమ వర్గాలు అంటున్నాయి.
