''తులసీరామ్''లో ఐటంగర్ల్ నిఖిత
|
తొలుత ఈ పాటను కోయినామిత్రతో చేయించాలని తొలుత భావించారు. అయితే.. ఆమె అంగీకరించని పక్షంలో ఆ పాటను నిఖితతో చేయించాలని దర్శక నిర్మాతలు నిర్ణయించారు. ప్రస్తుతం 'మహారాజ శ్రీ' అనే చిత్రంలో నిఖిత హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి నటి రాశి భర్త నివాస్ దర్శకుడు.
