సెక్సీబాంబ్ షకీలాను బీట్ చేస్తున్న 'బీర్ల' రాయ్
|
అయితే తాజాగా లక్ష్మీరాయ్ షకీలాను బీట్ చేస్తోంది. ఇంట్లోనే కాకుండా షూటింగ్ స్పాట్లలోను వెరైటీ బీర్లు తాగుతూ అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. తాజాగా ఓ చిత్రం షూటింగ్‌లో పాల్గొన్న లక్ష్మీరాయ్ ఏకబిగువున మూడు టిన్ బీర్లు తాగి.. తాఫీగా షూటింగ్‌లో పాల్గొందట. ఏదీ ఏమైనా ఇలాంటి నటితో నటించేందుకు హీరోలు మొగ్గు చూపుతారో లేదో కాలమే సమాధానం చెప్పాలి.

