తమిళ సూపర్‌స్టార్ సరసన ఆసిన్..!
|
ఇదిలావుండగా.. ఈ చిత్రంలో ప్రముఖ అందాల నటి ఆసిన్ హీరోయిన్‌గా నటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. హిందీలో అమీర్ ఖాన్ సరసన నటించిన ఈ భామ.. తమిళంలో కమల్‌హాసన్ నటిస్తున్న 'దశావతారం' చిత్రంలో హీరోయిన్‌గా చేస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా రజనీ కాంత్ సరసన నటించే అవకాశాన్ని చేజిక్కించుకున్నట్టు సమాచారం. ఈ తాజా చిత్రం పూర్తి వివరాలు వచ్చే నెల మొదటి వారంలో వెల్లడికానున్నాయి.
