ఆరామాలు చుట్టూ సల్మాన్
|
అయినా సల్మాన్ మళ్లీ మరో మతానికి చెందిన ఆరామాలను సందర్శించినట్లు వార్తలు వస్తున్నాయి. లేహ్, లడక్ సమీపంలో గల బౌద్ద సంఘారామాలను సల్మాన్ దర్శించినట్లు భోగట్టా. అకస్మాత్తుగా సల్మాన్‌లో ఈ ఆధ్యాత్మిక చింతన ఎక్కువ కావటం వెనుక ఉన్న కారణం ఏమై ఉంటుందో?
