గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » గుసగుసలు » చేపల పులుసు భలే టేస్ట్
గుసగుసలు
Feedback Print Bookmark and Share
 
Asin
FileFILE
తమిళ 'పోకిరి', 'గజిని' చిత్రాలతో గ్లామర్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న అందాల భామ అసిన్ ఆ తర్వాత వరుస ఛాన్సులతో ముందుకు దూసుకువెళుతోంది. తెలుగులో పలు అగ్రహీరోలతో నటించిన ఈ అమ్మడికి తిండి యావ ఎక్కువగానే ఉన్నట్లుంది.

తాను అమితంగా ఇష్టపడి ఆరగించేది చేపల పులుసు అని చెపుతోంది. అందునా ఆంధ్రప్రదేశ్‌లో వండిన చేపల పులుసు టేస్టే వేరు అంటోంది. టాలీవుడ్ సినిమాల్లో ఎప్పుడు కనపడతావ్ అన్న ప్రశ్నకు, " మంచి ఛాన్సు రావాలి"గా అంటూనే, సినిమా అవకాశాలు ఎలా ఉన్నా చేపల పులుసు గుర్తుకువస్తే టాలీవుడ్ గుర్తుకు వస్తుందని అంటోంది.