1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

సెటిలవుతానంటోందట...?

స్నేహ గాసిప్స్ అందాల నటి గ్లామర్
FileFILE
ముగ్ధమనోహరమైన నటనతో వెండితెరపై తన గ్లామర్ అందాలతో ఆకట్టుకునే అందాల నటి స్నేహపై అప్పుడప్పెడో చిన్నచిన్న గాసిప్స్ వచ్చాయి. అయితే వాటంతట అవి సమసిపోయాయి. అయితే ఇప్పుడు కోలీవుడ్‌లో ఆమెపై మరికొన్ని గుసగుసలు తిరుగాడుతున్నాయి.

ఆ వివరాలు ఏంటయా అంటే... స్నేహ, తాను జీవితంలో స్థిరపడేందుకు కృతనిశ్చయంతో ఉందనీ, అందుకుగాను భాగస్వామికోసం తీవ్రంగా వెదుకుతోందని భోగట్టా. అయితే ఈ వెదుకులాటలో ఆమెకు తారసపడినవాడు ఇప్పటికే పెళ్లైనవాడని కోలీవుడ్ జనం గుసగుసలాడుతున్నారు. మరోవైపు స్నేహ తెలుగులో యువరత్న బాలకృష్ణ, యువనటుడు రాజాతో నటిస్తోంది.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలైన ETv, ETv2లో పనిచేసారు. స్వాతి సపరివారపత్రిక, సండే ఇండియన్ మ్యాగజైన్ల ఎడిటోరియర్ విభాగంలో పనిచేసారు. 2006 నుంచి వెబ్ దునియా తెలుగు సహ సంపాదకునిగా వ్యవహరిస్తున్నారు. .... మరింత చదవండి