అందంకోసం శ్రేయ పాట్లు...
దక్షిణాదిలో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ శ్రేయ ఈ మధ్య తన అందం కోసం పాపం పాట్లు పడుతోంది. తన అందం తగ్గిందని తెలుసుకుందేమే అల్లోపతి వైద్యం చేయించుకుంటోందని ఫిలింనగర్ వర్గాలు కొడై కూస్తున్నాయి. ఈ మధ్యే ఈ చికిత్స కూడా మొదలైనట్లు చెప్పుకుంటున్నాయి.
శివాజీలో రజినీ సరసన నటించిన తర్వాత వచ్చిన ఆఫర్లలో హాలీవుడ్‌లోను నటించే ఛాన్స్ కొట్టేసింది శ్రేయ. అల్లోపతి చికిత్స తీసుకోవడం ద్వారా హాలీవుడ్‌లో మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని చూస్తోంది. విషయం తెలిసిన మిగతా హీరోయిన్‌లు ఆమె ఎక్కడ చికిత్స పొందుతోందో తెలుసుకోవాలని తెగ ఆరాటపడుతున్నారు.
సంతోషం చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన పాల బుగ్గల శ్రేయ.... ఆ తర్వాత చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ సరసన కూడా నటించి అందరినీ మెప్పించింది. అలాగే గ్లామర్ ఉన్న పాత్రల్లోను తాను చేయగలనని కొన్ని చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ కూడా చేసి కుర్రకారును వెర్రెత్తించింది. ఈ చికిత్స చేయించుకుని హాలీవుడ్ ప్రేక్షకులకు కూడా కనువిందు చేయాలనుందేమో ఈ వయ్యారికి... పాపం తెగ కష్టాలు పడుతోంది.