"శిల్పా ది డాన్"గా కనిపించనున్న శిల్పాశెట్టి
|
ఈ నేపథ్యంలో.. దక్షిణాది భాషల్లో శిల్పా అత్యంత గ్లామర్‌గా నటించిన కొన్ని చిత్రాలను హిందీలోకి డబ్ చేయనున్నారు. గతంలో కన్నడంలో "ఆటో శంకర్" అనే చిత్రంలో తన అందాలను విపరీతంగా ఆరపోసింది. దీంతో ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది.
ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని "శిల్పా ది డాన్" పేరుతో హిందీలోకి డబ్ చేసేందుకు జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం త్వరలో ముంబైలో విడుదల కానుంది. అలాగే.. గతంలో తెలుగు, తమిళం భాషల్లో శిల్పా నటించిన పలు శృంగార చిత్రాలు హిందీలోకి అనువాదం కానున్నాయి.
