ముమైత్‌ఖాన్ ఫుల్ ఎక్స్‌ఫోజ్..?
|
అందుకేనేమో తాజాగా ఓ ప్రముఖ నిర్మాత ఆమెను అప్రోచ్ అయి హాలీవుడ్ చిత్రం 'బేసిక్ ఇన్‌స్టింక్ట్' లో షరాన్ స్టోన్ పాత్రను పోలిన దాన్ని పోషించమని అడిగాడట. ఇంకా విషయం తేల్చని ముమైత్.. తాను ప్రస్తుతం హీరోయిన్‌తో పాటు ఐటెం సాంగ్స్‌లో బిజీగా ఉన్నానని చెప్పింది.
తాజాగా మంగతాయారు టిఫిన్ సెంటర్ అనే సినిమాలో ఒంటి నిండా చీరకట్టుకునే పాత్రతో పాటు, వ్యాంప్ పాత్రను పోషిస్తోంది ముమైత్. ఆ షూటింగ్ అంతా గోదావరి తీరానే జరిగింది. అక్కడికి చెందిన ఓ వీరాభిమాని ఒకరు ముమైత్‌ను షరాన్‌స్టోన్‌తో పోల్చి మిమ్మల్ని ఆ పాత్రలో చూడాలనుంది.. మీరు ఒప్పుకుంటే నేను సిద్ధమని ఆమె చెవిలో ఊదాడు. మరి ఆమె అంగీకరిస్తే టాక్ ఆఫ్ ఇండియా అవుతుంది. అందుకే సందేహం లేదు వెయిట్ అండ్ సీ....
