1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. గరం గరం బికీనీలో సెక్సీ కరీనా

గరం గరం బికీనీలో సెక్సీ కరీనా

కరీనాకపూర్ బికినీ దుస్తులు సెక్సీతార అర్థనగ్నం
ధూమ్- 2లో సెక్సీతార బిపాసా, అందాల సుందరి ఐశ్వర్యారాయ్ బిగుతైన దుస్తులు ధరించి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. మరోసారి వారి దారిలోనే... అంటే రెచ్చగొట్టే దుస్తులలో దర్శనమివ్వటానికి కరీనాకపూర్ సిద్ధమవుతున్నట్లు బాలీవుడ్ సినీ జనం చెపుతున్నారు.

ఇంతకీ అంతగా రెచ్చగొట్టే వస్త్రాలు ఏంటయా అంటే.... బికినీ దుస్తులు. తన బాయ్‌ఫ్రెండ్ సైఫ్ అలీ ఖాన్‌తో నటిస్తున్న చిత్రంలో ఈ సెక్సీతార బికినీతో ఈత కొలనులో చక్కెర్లు కొట్టే సన్నివేశాన్ని చేసినట్లు భోగట్టా. అంతేకాదు ఈ బికినీ సన్నివేశంలో మరింత అందంగా కనబడేందుకు కరీనా చాలా కసరత్తు చేసిందట.

అత్యంత సెక్సీగా కనిపించటానికి గాను ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవాలో తెలుసుకుని వాటినే భుజించిందట. అంతేనా... యోగా చేసి బరువును వదిలించుకుందట. మొత్తం మీద నాజూకుదనం... సెక్సీనటన... బికినీ దుస్తులు.... ఇలా అన్నీ తోడైతే, ఆ గెటప్పులో కరీనాను చూసిన కుర్రకారు దిమ్మతిరిగి పోవటం ఖాయమంటున్నారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT