ప్రేమకు నిర్వచనం కావాలా...?
| అంతేకాదండోయ్... ప్రేమంటే ఏమిటి? ప్రేమ విలువ ఎంత? ప్రేమ ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతుందా...? వంటి అనేక ప్రశ్నలకు సుదీర్ఘమైన వివరణలు సైతం ఇస్తోందట. మొత్తం మీద దీపికా పదుకునే ప్రేమ వ్యవహారం కారణంగానే కిమ్ విరహవేదనకు లోనై ఇలా మాట్లాడుతోందని బాలీవుడ్ జనం అనుకుంటున్నారు. కాగా కిమ్‌శర్మ తల్లిదండ్రులే వారి ప్రేమను బ్రేక్ చేసిన విలన్లని మరో వార్త. ప్రేమంటే మాటలా మరి.... |
