వీధి నర్తకిగా కనిపించనున్న నమిత
|
నమిత మాత్రం.. ఓ వీధి డాన్సర్‌గా నటిస్తూ.. తన అందచందాలను ఆరబోయనుంది. మధురవాన్ దర్శకత్వం వహించే ఈ చిత్రం గురించి లారెన్స్ మాట్లాడుతూ వన్‌సైడ్ ప్రేయసిగా నమితగా నటిస్తోందని, అయితే ఆమె నటిస్తున్న ఈ పాత్రలో మంచి సందేశం ఉందన అంటున్నారు. హీరోహీరోయిన్లకు ఏ విధంగా ఈ చిత్రం పేరు తెస్తుందో.. అలాగే నమితకు కూడా స్ట్రీట్ డాన్సర్ పాత్ర మంచి గుర్తింపు తెస్తుందని లారెన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
