కరీనా... సైఫ్‌ల పెళ్లయిపోయిందా...?
Written By: వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT
Published: Fri, 8 Feb 2008 (20:11 IST)
బాలీవుడ్ సెక్సీతార, సొట్ట బుగ్గల హీరో సైఫ్ అలీ ఖాన్ ఇద్దరూ ఒకటయ్యారని బాలీవుడ్ సినీజనం కోడై కూస్తోంది. అంతేకాదు వారి నికా (వివాహం) కార్యక్రమానికి సైఫ్ తల్లి... ఒకప్పటి అందాల నటి షర్మిలా టాగూర్ హాజరయ్యిందని వారంటున్నారు. అయితే ఇవన్నీ ఒట్టి పుకార్లేననీ... ఎవరో పనిగట్టుకుని ఇటువంటి పుకార్లను వ్యాపింపచేస్తున్నారనీ.... తమ కుటుంబాన్ని ఈ వార్త ఎంతో బాధించిందని సైఫ్ వాపోయాడు.
మరోవైపు సెక్సీతార కరీనాకపూర్ కూడా ఈ విషయం అవాస్తమని తేల్చింది. అంతేకాదు మరో ఐదేళ్లదాకా పెళ్లిమాటే లేదని చెప్పింది. అయితే బాలీవుడ్ సినీజనం మాత్రం వారిద్దరూ పెళ్లిచేసుకున్నారని బల్లగుద్ది చెపుతున్నాయి. ఏదినిజంమో తెలుసుకోవాలంటే మరికొంతకాలం ఆగాల్సిందేమరి.

- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..