మళ్లీ ముద్దివ్వాలా... కుదరదు....
Written By: వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT
Updated: Tue, 19 Feb 2008 (15:05 IST)
ఈ మాటంది ఎవరో కాదు... కుర్రకారుకి కిర్రెక్కించే సెక్సీ భామ శ్రేయ. 'మల్లన్న' షూటింగ్‌లో భాగంగా చిత్ర దర్శకుడు సుశీ గణేశన్ హీరో విక్రమ్, శ్రేయలపై ఓ ముద్దుసీనుకు రంగం సిద్ధం చేశాడు. మొదటి షాటులోని మొదటి ముద్దును శ్రేయ ఎటువంటి అభ్యంతరం లేకుండా చేసింది. అయితే 'ఆ ముద్దు' సరిగా రాలేదని 'మరో ముద్దు' సీనులో నటించాలని దర్శకుడు అడిగాడు. శ్రేయ మాత్రం మరోసారి కిస్ ఇవ్వటానికి ససేమిరా అంది.
శ్రేయను అంతగా ఇబ్బంది పెట్టిన ఆ ముద్దు... లిప్ టు లిప్ ముద్దా?.... లేదంటే అది ఎలాంటి ముద్దో...? ఇత్యాది గుసగుసలు కోలీవుడ్ సినీవర్గాలలో తిరుగాడుతున్నాయి. తన వస్త్రధారణ విషయంలో ఆ మధ్య దుమారం రేగిన నేపథ్యంలో శ్రేయ ముద్దుకు నో చెప్పింది.... 'లేకుంటేనా'... అని కొందరు అంటున్నారు. ఇది ఆలోచించాల్సిన విషయంలా ఉంది కదూ...

- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..