"చంద్రప్రతాప్"గా టాలీవుడ్ కండలవీరుడు..?
|
హీర్ అల్లు అర్జున్ సరసన 'హ్యాపీడేస్' హీరోయిన్ తమన్న నటించనున్నట్టు వినికిడి. ఈ చిత్రంలో ఆమె ప్రేమ సన్నివేశాల్లో అద్భుతంగా నటించి అందరిని ఆలరించిన విషయం తెల్సిందే. చారిత్రాత్మక నేపథ్యంలో ఈ చిత్రం కథ సాగుతుందని రాజధాని ఫిల్మ్ వర్గాలు భొగొట్టా. అయితే ఈ టైటిల్ పేరు మారే అవకశాలు లేక పోలేదని టాలీవుడ్ చిత్ర పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఆకట్టుకునే మరో మంచి టైటిల్ చెవిన పడిన పక్షంలో టైటిల్ మార్చే అవకాశాలు వున్నట్టు సమాచారం.
