అందాల ఆరబోతలో "గోదావరి" భామ
|
ఈ సంఘటన ఇటీవల "బ్రహ్మానందం అండ్ డ్రామా" కంపెనీ ఆడియో ఫంక్షన్‌లో చోటు చేసుకుంది. ఈ ఫంక్షన్‌కు హాజరైన కమిలిని హాట్ హాట్ సెక్సీ డ్రస్‌లో వచ్చి ఆహ్వానితులతో పాటు ప్రేక్షకులను అబ్పురపరిచింది. ఈ చిత్రంలో కమిలిని ఒక పాత్ర పోషిస్తుండగా శివాజీ, రవికృష్ణ, బ్రహ్మానందంలు ప్రధాన రోల్స్ పోషిస్తున్నారు.
హిందీలో విజయవంతమైన ఓ చిత్రం ఆధారంగా బ్రహ్మానందం అండ్ డ్రామా సినిమా రూపొందుతోంది. ఇటీవల విజయవంతమైన "హ్యాపీడేస్" చిత్రంలో సెక్సీ లెక్చరర్‌గా నటించి యువతను ఆకట్టుకున్న విషయం తెల్సిందే. మొత్తం మీద ఆఫర్ల లేమితో తన ఆహార్యంలో మార్పులు చేసుకోక తప్పలేదు. దటీజ్ చిత్ర పరిశ్రమ.
