అత్యంత ఖరీదైన నటిగా రికార్డు సృష్టించనున్న ఐష్
|
ఇందుకోసం ఆమె ఏకంగా నాలుగు కోట్ల రూపాయల పారితోషికాన్ని అందుకోనుంది. ఇంత మొత్తంలో పారితోషికం అందుకునే అత్యంత ఖరీదైన నటిగా భారతీయ చిత్రసీమలో ఐష్ పేరు స్థిరస్థాయిగా నిలిచిపోనుంది. "గురు", "ధూమ్-2", "జోధా అక్బర్" చిత్రాల విజయాలతో ఐశ్వర్యకు మరింత ఇమేజ్ పెరిగిన విషయం తెల్సిందే. అభిషేక్ బచ్చన్‌ను వివాహమాడినప్పటికీ.. ఆమె తన అందచందాలను కాపాడుకుంటూ బాలీవుడ్ హీరోయిన్‌లలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న విషయం తెల్సిందే.
