"స్లిమ్ సెక్సీ గర్ల్" కోసం సిమ్రాన్ కసరత్తులు
|
ఇందుకోసం ఆమె ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని రోజు కష్టపడుతోందట. అప్పటికైనా నిర్మాతలు ఆమెపైవు కన్నెత్తి చూస్తారో లేక.. రెండో ఇన్నింగ్స్‌కు స్వస్తి పలుకేలా చేస్తారో వేచి చూడాల్సిందే. పెళ్లికాకముందు.. అటు మలయాళం, తెలుగు, తమిళ చిత్రపరిశ్రమల్లో బిజీగా ఉన్న సిమ్రాన్ ఛార్మ్ రెండో ఇన్నింగ్స్‌లో పూర్తిగా తగ్గిపోయిన విషయం తెల్సిందే. ఏది ఏమైనా సిమ్రాన్ కల ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.!
