1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

తమన్నా ఔట్: ఇలియానా ఇన్

తమన్నా ఔట్ ఇలియానా ఇన్
WD PhotoWD
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నిర్మించనున్న చిత్రంలో మొదట హీరోయిన్‌గా తమన్నాను ఎంపిక చేసినా ఆ స్థానాన్ని లక్కీగా ఇలియానా కొట్టేసిందట.

విషయమేంటంటే ఈ చిత్రం కోసం తొలుత తమన్నాను హీరోయిన్‌గా ఎంపిక చేసిన దర్శకుడు ఆమెతో చిత్రానికి సంబంధించిన ఫోటో సెషన్స్ కూడా చేశారట. అయితే ఏమైందో గానీ ప్రస్తుతం ఈ చిత్రంలో ఇలియానాను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు అందుకు ఇలియానా సైతం ఓకే చేసినట్టు చెప్పుకుంటున్నారు.

అందుకు కారణం ఈ చిత్రానికి తమన్నా కరెక్ట్ కాదని సదరు డైరెక్టర్ చెప్పారట. అయితే ప్రస్తుతం తమిళంలో బాగా బిజీగా ఉన్న తమన్నాను ఈ చిత్రం నుంచి తప్పించారంటే అక్కడ ఆమె బాగా బిజీ కాబోలు.
About Writer
Munibabu