బాయ్ ఫ్రెండ్స్ అయితే గోలచేస్తారు
|
ఇటీవలే గ్రాండ్ కాకతీయ హోటల్‌లో జరిగిన ఓ ఫంక్షన్లో మోడ్రన్ దుస్తుల్లో సెక్సీగా ప్రత్యక్షమయ్యేసరికి అంతా అవాక్కయ్యారు. పార్టీలకు ఇలాగే రావటం పద్ధతుంటూ ఓ లెక్చర్ కూడా ఇచ్చింది. తన గర్ల్‌ఫ్రెండ్స్‌తో ఎప్పుడూ పార్టీలకు హాజరవుతానని అదే బాయ్ ఫ్రెండ్ అయితే మీడియా గోలచేస్తుందని చెబుతోంది.
