అనుష్కకు పెళ్లి కళ వచ్చిందోచ్
|
అదేమంటే... ఆ ఏడాది ఆమె పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని ఆలోచనలో ఉన్నదట. వరుడు ఎవరనేది చెప్పకపోయినా... ఫిలిమ్ నగర్ లో మాత్రం నల్లగా కాస్తంత హ్యాండ్ సమ్ గా ఉండే ఫోటోగ్రాఫర్ సెంథిల్ ను చేసుకోబోతోందని వార్తలు షికారు చేస్తున్నాయి. వీరిద్దరిమధ్య ఎప్పటినుంచో ప్రేమాయణం నడుస్తుందనే వార్తలు ఆమధ్య వెలువడిన సంగతి తెలిసిందే.

